నీకే ఒదిలేస్తున్నా
| From : usha-poetry.blogspot.com
Not yet published.
చిలిపి గా మొదలయిన చిరు స్నేహం అయ్యింది మెల్లగా మాధుర్యాలా మమతల లోకం పలకరింతల పెనవేత లో మారింది మరో రూపం అని భ్రమసే లోగా చివరికి రానుంది వీడిపోయే తరుణం ఏమో ఏమగునో చివరికి ఈ అనుబంధం స్నేహమనే బంధం గా మిగులునో లేక అపరాధిగా నను నిలుపునో ఒహ్ అందుకే నేస్తమా నాలోనే దాచుకున్నా నా భావం కాని నను బలవంత పెట్టి వెలికి తీసేవు నాలోని దుఖం విని అయ్యావు చివరికి నాకు దూరం కాని మరువలేను నిను కలకాలం కాను దూరం అని ఒదారుస్తావో లేక ఇలా నను ఒదిలేస్తావో నీకే ఒదిలేస్తున్నా నిర్ణయం Read Full Story
సాయీ సాయీ సాయీ....
| From : usha-poetry.blogspot.com
Not yet published.
ఏమి సేతు బాబా నీ నామం ఎటుల పలుకుదు పలికే కొలది కలుగును ఆరాధనా భావం మధురిమల సాయీ నామం పలికితే చాలు మనసులొ మేదిలేను కమ్మనీ భావం సాయీ సాయీ సాయీ .... ( ఏమి సేతు ) కలతల జీవికి కలిగిస్తావు కమ్మని ఆశా దీపం మనసే లేని మనిషిని కూడా మారుస్తావు మనసున్న మనిదీపం గా రానివ్వవు ఏ వెతలని నీ భక్తులకు తోడుగా ఉంటావు ఎప్పుడూ మనసుల్లో సాయీ సాయీ సాయీ .... ( ఏమి సేతు ..) ద్వారకలోను ఉన్నవనుకుంటే లేదు మీలోనే ఉన్నానని అంటావు ... Read Full Story
నిను వేడుకుంటున్నా
| From : usha-poetry.blogspot.com
Not yet published.
దొరకనివి కోరుకుంటాము ఆ కోరుకోవటములో తప్పటడుగు కి కుడా వేనుదీయం కాబట్టి నేస్తమా దొరకనివి మరల మరల గురుతు చేయకు తప్పటడుగుకి తావివ్వకు నిను వేడుకుంటున్నా మనసారా గడిచిపోతున్న బ్రతుకు కి అలవాటు లో పడిపోయాను. మారని, మారలేని జీవితాన్ని ఆశించను మనసు పొరలలో దాచుకున్న బాధను అనుభవిస్తూ గడిపేస్తున్నా కొత్త చిగురులోద్దు అనుకుంటున్నా సమయం మించిన తరుణం లో పడిపోయాను కాలేను కన్నకడుపు కి దూరం కలిగించలేను వారికీ నాపైన రోత నేస్తమా నన్నిలా బతకనివ్వవా??.... Read Full Story
సదా కోరుతున్నా
| From : usha-poetry.blogspot.com
Not yet published.
""అవుతానో కానో తెలీదు నిజమైన కవయిత్రిని కాని పొందుతున్నాను మీ అందరి ఆదరాభిమానాలని ఇలా ఉండాలి కలకాలం అని సదా కోరుతున్నా ఆ సాయి నాధుని నిలుపుకోవాలి అని ఆశిస్తున్నా నా మనస్సుని గర్వమనే గాలి అహం అనే ధూళి సోకవోద్దని ప్రార్ధిస్తూ ఈ సంతృప్తి చాలు దేవా కడదాకా అనుకుంటున్నా " Read Full Story
ఎవరికి ఎవరం
| From : usha-poetry.blogspot.com
Not yet published.
" జీవితం లో ఎవరికి ఎవరం కాము అనుకుంటూనే అవుతున్టాము తెలీని దగ్గర తనం తో అనుకోని బంధాలు స్నేహాలు కలుపుతున్నాయి ప్రతి ఒక్కరిని అందులోనే వెతుక్కుంటాము మనవాళ్ళని స్నేహం కోసం ఒకరైతే బంధం కోసం వేరొకరు ఇలా కలుపుకుంటూనే ఉంటాము కడ దాకా కాదనగలవా ? " Read Full Story
సాలెగూడు
| From : usha-poetry.blogspot.com
Not yet published.
మనసులోని భావం మదిలోనే ఆగిపోతుంది సంఘం లోని కట్టుబాట్లకి. పురివిప్పిన నెమలిలా తెలుపాలని అనిపిస్తుంది కాని ఎక్కడో ఆగిపోతుంది ఈ సంఘమనే సాలె గూడులోంచి బయటికి రాని ఈ మనస్సు పలుక లేక మూగవోయింది Read Full Story
స్నేహానికి అర్ధం
| From : usha-poetry.blogspot.com
Not yet published.
స్నేహమంటే వివరణ లేనిది వర్ణన లేనిది కవితకి కుడా అందనిది ఐనా ఎంతో విలువైనది కదా ఆ స్నేహ హస్తం సదా ఉంటుందని ఆశిస్తూ నా స్నేహ హస్తాన్ని ఇస్తానని మాటిస్తూ నీ నవ్వుల నెచ్చెలి Read Full Story
మౌనంగా
| From : usha-poetry.blogspot.com
Not yet published.
కిరణం లా మేరవాలనుకున్నా కాని మబ్బు ఆపింది నీకెందుకే వెలుగని గీతాన్ని అవ్వాలనుకున్న రాగమంది నీవు సరితూగవని హాసినిలా ఉండాలనుకున్న ఉండనివ్వనని చెప్తుంది జీవితపు బాట శుభాషినినే అనుకున్నా కాని నాకంటే భాషినులున్నారని మూగబోయా కాని ముత్యాన్ని కాకపోనా అని ఆశతో బ్రతుకు పయనం సాగిస్తున్నా కాదనలేక మౌనంగా Read Full Story
కాదనగలవా
| From : usha-poetry.blogspot.com
Not yet published.
చెప్పలేము నిజమైన స్నేహానికి అబద్ధం దాచలేము ప్రియ మిత్రుల ముందు తప్పుల భావం అది ఉంటేనే అవుతుంది నిజమైన మిత్రత్వం లేకుంటే అవుతుంది కనిపించని దూరాల తీరం కాదనగలవా ఒ నిజమైన నేస్తమా Read Full Story
నా కలత
| From : usha-poetry.blogspot.com
Not yet published.
ఏమిటో ఈరోజు మనసు కలతలో పడింది నేస్తమా ఎప్పుడు నీ రాక అని ఎదురు చూడలేక మనసు కలత చెందుతుంది వొంటరిని చేసి మది నీ వెంటే వొచ్చేసింది నీవులేని మాటలు నాకెందుకు అని మూగపోయింది నా కంప్యూటరు నిన్ను బాధపెట్టాలని కాదు మిత్రమా నాలోని బాధ వెలికి తీస్తే నీ మోము చిన్న బోతుందేమో అని కాని అంతలోనే చిరు బాధ నా కంటి నుండి జారి పోతుంటే ఆగమనలేక ఆపుకోలేక రాసుకున్నా చిరు కవితలో నా కలత తీరునేమో అని ఆశగా Read Full Story